BDK: బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపాలెం గ్రామంలో ఐటీసీ-పీఎస్‌పీడీ సహకారంతో రూ.1.50 కోట్ల ఆధునిక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో గ్రామీణాభివృద్ధిలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.
వార్తలు
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ


