AP: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు అన్నారు. ఈనెల 12 నుంచి ప్రతి జిల్లాలో ఉద్యమ సన్నద్ధ సభలు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో ఉద్యమంపై CSకు లేఖ అందిస్తామని చెప్పారు. కూటమి పాలనలో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు.
వార్తలు
ఉద్యోగుల సమస్యలపై ఉద్యమానికి సిద్ధం: బొప్పరాజు


