హైదరాబాద్: 28°C
వార్తలు

గుడ్ న్యూస్.. PF వడ్డీ జమ

PF ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. EPFOలో కొత్త డిజిటల్ వ్యవస్థ (EPFO 3.0) ప్రారంభంతో పీఎఫ్ సేవలు మరింత వేగవంతం కానున్నాయి. ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచారు. దేశవ్యాప్తంగా ఒకే డేటాబేస్ అందుబాటులోకి రానుంది. జూలై 15 నాటికి 34 కోట్ల PF ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్ల వడ్డీ డబ్బులు జమ కానున్నాయి.