హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 14లోపు ఫారాలు BLOలకు అందజేయాలి

E.G: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు SIR కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటరు తమ ఎన్యుమరేషన్ ఫారాన్ని సంబంధిత BLOకు జూలై 14 లోపు సమర్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. బుధవారం రాజమండ్రిలో ఆమె మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫారం సమర్పించిన వారి పేర్లు మాత్రమే జూలై 21న ప్రచురించే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పొందుపరచబడతాయని అన్నారు.