హైదరాబాద్: 28°C
వార్తలు

బద్రీనాథ్ విరాళాల అక్రమాలు: ఉద్యోగి సస్పెండ్

బద్రీనాథ్‌ ఆలయ విరాళాల నిర్వహణ అవకతవకలపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలపై పారదర్శకత, సంస్కరణల కోసం కమిటీని ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పటికే అంతర్గత విచారణ జరిపిన బద్రీనాథ్‌ కేదార్‌నాథ్‌ టెంపుల్‌ కమిటీ, అక్రమాలకు పాల్పడిన ప్రమోద్‌ నౌట్యాల్‌ అనే ఉద్యోగిని సస్పెండ్‌ చేసింది.