ATP: రెండేళ్లలో 650 మందికి రూ.6.5 కోట్ల మేర సీఎంఆర్ఎఫ్ సాయం అందించామని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన 18 మందికి రూ.11.30 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కోటి రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని తెలిపారు.
వార్తలు
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి


