కోనసీమ: తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం మందపల్లిలోని శ్రీ మందేశ్వర (శనీశ్వర) స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఈవో దారపురెడ్డి సురేష్ బాబు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు.
వార్తలు
VIDEO: శనేశ్వర స్వామిని దర్శించిన తెలంగాణ మంత్రి


