హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

NZB: భీంగల్ మండలంలోని బెజ్జోర గ్రామంలో సర్పంచ్ కార్తీక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. వైద్య బృందం అక్కడికి వచ్చిన రోగులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మెడికవర్ హాస్పిటల్ బృందం ఉచిత వైద్య సేవలు అందించినట్లు సర్పంచ్ తెలిపారు.