హైదరాబాద్: 28°C
వార్తలు

రేడియల్ రోడ్-2 నిర్మాణానికి భూసేకరణ వేగవంతం!

RR: జిల్లాలో బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు 81 కి.మీ పొడవున రేడియల్ రోడ్-2 నిర్మాణానికి భూసేకరణ పనులు వేగవంతమయ్యాయి. ఈ రహదారి శంషాబాద్, షాద్‌నగర్ ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశాలను పెంచనుంది. అంతేకాకుండా, ఇది హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారికి (NH) ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడనుంది.