హైదరాబాద్: 28°C
వార్తలు

నగరంలో మరో ఫ్లైఓవర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్!

HYDలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి GVK మాల్ నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా PVNR ఎక్స్‌ప్రెస్‌వే వరకు 3 కి.మీ ఫ్లైఓవర్, మాసబ్ ట్యాంక్ వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి HMDA ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ కారిడార్ పూర్తయితే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. రెండేళ్లలో ఈ పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.