మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వీఐపీ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయడంతో వాహనదారులు హారన్లు మోగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వీఐపీ కల్చర్ వల్ల సాధారణ ప్రజలతో పాటు అత్యవసర అంబులెన్స్‌లు కూడా గంటల తరబడి నిలిచిపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీఐపీ సంస్కృతికి ఇకనైనా ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందంటూ SMలో నెటిజన్లు సైతం డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
వీఐపీ కల్చర్‌కు స్వస్తి: వాహనదారుల వినుత్న నిరసన


