KMM: కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో తైబజార్ వసూళ్ల హక్కుల కోసం జులై 9 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సాయికృష్ణారెడ్డి తెలిపారు. జులై 10న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహిస్తామని చెప్పారు. వేలం కాలపరిమితి 2026 ఆగస్టు నుంచి 2027 మార్చి వరకు ఉంటుందని, దరఖాస్తు రుసుం రూ.5,000, దరావత్ రూ.10,000 చెల్లించాలని సూచించారు.
వార్తలు
తైబజార్ వేలానికి రేపటి వరకు దరఖాస్తులు


