AKP: వైఎస్‌ఆర్ రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని వైసీపీ శ్రేణులు ముందుకు నడవాలని అనకాపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పిలుపునిచ్చారు. ఇవాళ కసింకోట మండలం ఏఎస్ పేటలో నిర్వహించిన YSR జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేశారన్నారు.
వార్తలు
'వైఎస్‌ఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి'


