NLR: ఆత్మకూరు కూరగాయల మార్కెట్‌లో బుధవారం ఒక్కసారిగా పలువురుపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగలు వెంటాడంతో వ్యాపారులు భయంతో పరుగులు తీశారు. మార్కెట్‌లో ఉన్న ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు తలలకు ప్లాస్టిక్ కవర్లు చుట్టుకున్నారు. అక్కడ ఉన్న తేనెటీగల తొట్టెను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: ఆత్మకూరులో తేనెటీగల దాడి


