KMM: ఈనెల 10న జరగనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లు 80 శాతం మేర పూర్తయ్యాయి. చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ లోని 30 ఎకరాల్లో సభ నిర్వహణతో పాటు వేదికను సిద్ధం చేస్తున్నారు. బారికేడ్లు, గ్యాలరీల ఏర్పాటు, ఎల్ఈడీ స్క్రీన్లు బిగించడం చివరి దశకు చేరింది. సభకు సుమారు 2లక్షల మంది ప్రజలు రావచ్చని అంచనా. సభా ప్రాంగణంలో లక్ష కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు.
వార్తలు
10న రైతు ఆశీర్వాద సభ...80 శాతం ఏర్పాట్లు పూర్తి


