హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పెనుకొండలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి

సత్యసాయి :పెనుకొండ పట్టణంలోని మాజీ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద బుధవారం మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన వైఎస్ఆర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు.