PDPL: రామగుండం కార్పొరేషన్ 40వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి బుధవారం అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రధాన డ్రైనేజీలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను JCBలతో కూల్చివేశారు. రహదారులపై ఉన్న పందిళ్లను తొలగించారు. ప్రజలు పరిశుభ్రత పాటించి సీజనల్ వ్యాధులను నివారించాలని మేయర్ సూచించారు.
వార్తలు
అక్రమ కట్టడాల కూల్చివేత


