NRPT: పేద ప్రజల అభ్యున్నతికై ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్ జయంతిని పురస్కరించుకొని మరికల్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. 108, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, సాగునీటి ప్రాజెక్టుల ఘనత వైఎస్ఆర్‌దే అన్నారు.
వార్తలు
'వైఎస్‌ఆర్ సేవలు మరువలేనివి'


