హైదరాబాద్: 28°C
వార్తలు

అసెంబ్లీ లైబ్రరీ కమిటీ ఛైర్‌పర్సన్‌గా మట్టా రాగమయి

KMM: తెలంగాణ అసెంబ్లీ లైబ్రరీ కమిటీ ఛైర్‌పర్సన్‌గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి నియమితులయ్యారు. 2026-27 సంవత్సరానికి గాను శాసనసభ, శాసనమండలి కార్యకలాపాల నిర్వహణ నియమావళి ప్రకారం వివిధ ఉమ్మడి, సభల కమిటీలకు చైర్‌పర్సన్‌లు, సభ్యులను నియమించారు.