ఇండోనేషియాలోని జకార్తా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, తన ఐకానిక్ చిత్రం ‘కుచ్ కుచ్ హోతా హై’ గురించి ప్రస్తావించడంపై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సంతోషం వ్యక్తం చేశారు. రెండు దేశాలు కలిస్తే 'కుచ్ కుచ్' కాదు 'బహుత్ కుచ్' జరుగుతుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ గౌరవానికి మోదీకి ధన్యవాదాలు తెలిపిన కరణ్, ఈ పాటను ఎప్పటికీ నిలిచిపోయేలా చేశారని కొనియాడారు.
వార్తలు
మోదీకి థాంక్స్ చెప్పిన కరణ్ జోహర్


