హైదరాబాద్: 28°C
వార్తలు

శేఖపూర్‌లో SIR ప్రక్రియ ప్రారంభం

SRD: జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని శేఖపూర్ గ్రామ పంచాయితీలో ఇవాళ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BLOలు, పంచాయతీ సెక్రెటరీ, గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ SIR ప్రక్రియలో భాగస్వాములు కావాలని, ఓటరు జాబితాలో వివరాలు సరిచూసుకోవాలని సూచించారు.