హైదరాబాద్: 28°C
వార్తలు

రాళ్లు తేలి దెబ్బతిన్న రోడ్డు.. ప్రజల అవస్థలు

PPM: చలం నాయుడువలస, వెంకటాపురం రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ ప్రాంతంలోని దారి చూసినా పూర్తిగా రాళ్లు తేలిపోయి దారి పొడవునా ధ్వంసమై ఉండడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులైతే ఏ రోజు ఏ టైరు ఎక్కడ పంక్చర్ అయి ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుందని భయపడుతున్నారు. పొలాలకు కాలినడకన వెళ్లే వారు అయితే పాదాలు బొబ్బలు దేరుతున్నాయని స్థానికులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.