హైదరాబాద్: 28°C
వార్తలు

నారుమళ్లు సిద్ధం.. వర్షం లేక రైతుల కష్టాలు

SDPT: నాటు వేయడానికి నారుమళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. వర్షం ఆలస్యమైతే నారుమళ్ల నాణ్యత దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా వర్షాలు కురిసి నాటు పనులు ప్రారంభం కావాలని రైతన్నలు కోరుకుంటున్నారు.