KDP: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన స్మారకం వద్ద వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ, భారతీరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్‌కు పుష్పాంజలి ఘటించారు.
వార్తలు
VIDEO: ఇడుపులపాయలో వైఎస్సార్‌కు ఘన నివాళులు


