హైదరాబాద్: 28°C
వార్తలు

ధరణి అక్రమాలపై సిట్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం

TG: ధరణి అక్రమాలపై సిట్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రెవెన్యూ, పోలీస్, సైబర్, ఐటీ సీనియర్ అధికారులతో సిట్ ఏర్పాటు చేయనుంది. 2020 నుంచి జరిగిన భూ లావాదేవీలపై సిట్ దృష్టి పెట్టనుంది. ప్రభుత్వ, పట్టా భూముల అక్రమాలపై లోతైన విచారణ జరగనుంది.