హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో మోస్తారు వర్షపాతం నమోదు

MBNR: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కౌకుంట్ల మండల కేంద్రంలో 14.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజాపూర్ 6.5 మి.మీ, మంచన్పల్లి, పారుపల్లిలో 5.5 మి.మీ, హన్వాడ 5.0 మి.మీ, మహబూబ్ నగర్ 4.5 మి.మీ, చిన్న చింతకుంట 3.3 మి.మీ, సేరి వెంకటాపూర్ 3.0 మి.మీ, జడ్చర్ల 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.