రాజస్థాన్‌లోని ప్రతాప్‌నగర్‌లో తండ్రి కారుణ్య నియామక ఉద్యోగం, ఆస్తి కోసం కుమార్తె ఆయుషి కన్నతల్లిని హత్య చేయించింది. ఈ నెల 23న తల్లి నీరజ్ శర్మ(45)ను కారుతో ఢీకొట్టించి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ఈ కుట్రను ఛేదించి, నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన ఆరుగురు బంధువులను అరెస్టు చేశారు.
వార్తలు
కన్నతల్లిని హత్య చేయించి.. ఆ తర్వాత..!


