మెదక్ జిల్లాలో 163 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు డీడబ్ల్యూవో హేమ భార్గవి తెలిపారు. ఇందులో 76 టీచర్, 87 హెల్పర్ ఖాళీలు ఉన్నాయి. అల్లాదుర్గ్, మెదక్, నర్సాపూర్, రామాయంపేట ప్రాజెక్టుల పరిధిలో ఈ పోస్టులు ఉన్నాయి. అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థులు ఈనెల 10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వార్తలు
జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్


