హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఘనంగా కొత్త పీర్ల పండుగ

SRD: కొండాపూర్ మండలంలో పలు గ్రామాలు మునిదేవునిపల్లి, మాందాపూర్, గొల్లపల్లి.. గ్రామస్తుల అందరితో కలిపి కొత్త పీర్ల పండుగను ఉదయాన్నే గ్రామంలోని పలు విధుల గుండా తిరుగుతూ మజీద్ వరకు పీర్లను పట్టుకుని డాన్స్ చేస్తూ వెళ్లడం జరిగింది. 'దూల దూల ఐదోష్ ఐదోష్' అనే శబ్దాలు చేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి కొత్త పీర్ల పండుగను ఘనంగా జరుపుకున్నారు.