హైదరాబాద్: 28°C
వార్తలు

స్నేహితుల మధ్య 'కాపీరైట్' ఉండదు: మోదీ

'రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్' మంత్రంతో భారత్ ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇండోనేసియా నేత ప్రబోవో సుబియాంతో మాట్లాడుతూ.. తనలో భారతీయ డీఎన్‌ఏ ఉందంటూ మోదీ విధానాలను కాపీ కొడుతున్నట్లు చెప్పారు. దీనిపై స్నేహితుల మధ్య 'కాపీరైట్' ఉండదని మోదీ వ్యాఖ్యానించారు. అలాగే ఇండోనేసియా స్వాతంత్య్రంలో నెహ్రూ, బిజూ పట్నాయక్ పాత్రలను మోదీ కొనియాడారు.