KMM: హైదరాబాద్‌తో రేపు జరిగే మ్యాచ్ ఖమ్మం ఎస్సెస్ జట్టుకు అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఖమ్మం నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే, కరీంనగర్-రంగారెడ్డి ఎలిమినేటర్ విజేతతో తలపడాల్సి ఉంటుంది. ఎలాగైనా గెలిచి ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఖమ్మం ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు.
వార్తలు
ఫైనల్ పోరుకు ఖమ్మం సిద్ధం


