బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పెసర్లంకలో పొలం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. వాగ్వాదం అనంతరం ఇరు వర్గాలు కర్రలు, ఇనుప రాడ్లతో పరస్పరం దాడి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుల మేరకు రెండు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ కిశోర్ బాబు వెల్లడించారు.
వార్తలు
పొలం తగాదా.. కేసు నమోదు!


