ప్రకాశం: మర్రిపూడి ప్రభుత్వ వైద్యశాలలో డా. వీరబాబు బుధవారం తెల్లవారుజామున వైద్యశాలలో సాధారణ కాన్పు చేశాడు. మరిపూడి గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో పురిటి నొప్పులతో వైద్యశాలకు వచ్చి డాక్టర్‌కి ఫోన్ చేశారు. స్పందించిన డాక్టర్ వెంటనే వైద్యశాలకు వచ్చి ఆ మహిళకు నాలుగు గంటల్లో సాధారణ కాన్పు చేశారు.
వార్తలు
మర్రిపూడి వైద్యశాలలో సాధారణ కాన్పు!


