హైదరాబాద్: 28°C
వార్తలు

నరసరావుపేటలో వైఎస్సార్ జయంతి వేడుకలు!

PLD: దివంగత మాజీ సీఎం డాక్టర్ YSR 77వ జయంతి వేడుకలు నరసరావుపేట వైసీపీ ఆధ్వర్యలో నిర్వహించనున్నారు. జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఉ. 9 గంటలకు లింగంగుంటలోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమై టౌన్‌లోని పలు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.