CTR: జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఇంఛార్జ్ డీఈవో వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు తమ దరఖాస్తులను బుధవారం సాయంత్రంలోపు డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు. గతంలో స్కూల్ గేమ్స్ సెక్రటరీగా పనిచేసిన వారికి అవకాశం లేదన్నారు.
వార్తలు
స్కూల్ గేమ్స్ సెక్రటరీ నియామక దరఖాస్తుకు నేడే ఆఖరు


