KRNL: జిల్లా ఉద్యాన శాఖలో ఇద్దరు హెచ్ఐవోలకు మంగళవారం పదోన్నతులు లభించాయి. పత్తికొండలో హెచ్ఐవోగా పనిచేస్తున్న నాగ సునీల్ కుమార్‌కు ఉద్యాన అధికారిగా పదోన్నతి లభించగా, అనమయ్య జిల్లా వాల్మీకిపురానికి బదిలీ చేశారు. క్రిష్ణగిరి హెచ్ఐవో ఉదయ్ కుమార్ నాయుడుకు హార్టికల్చర్ ఆఫీసర్‌గా పదోన్నతి ఇచ్చి మడకశిరకు బదిలీ చేశారు. ఈమేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
వార్తలు
జిల్లాలో ఇద్దరు హెచ్‌ఐవో పదోన్నతి!


