NDL: బేతంచెర్ల మండలం గుట్టుపల్లెలో హుస్సేనాపురం, తవసికొండ, రెహమాన్‌పురం, నాగమల్లకుంట, గుట్టుపల్లె గ్రామాల రైతులతో మంగళవారం MLA కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి సమావేశమయ్యారు. 2658 ఎకరాల వక్ఫ్ బోర్డు ఇనాం భూముల సమస్యపై చర్చించి, ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుందన్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
వార్తలు
ఐదు గ్రామాల రైతులతో ఎమ్మెల్యే కోట్ల కీలక భేటీ


