NGKL: రైతు భరోసా కింద ఎకరాకు రూ. 6,000 నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నేడు ఉదయం 11 గంటలకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు, రైతులకు ఆయన పిలుపునిచ్చారు.
వార్తలు
VIDEO: నేడు సోనియా, రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం


