TG: పర్యాటక రంగ అభివృద్ధికి మౌలిక వసతులు, విస్తృత ప్రచారంతో పాటు మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. కొత్త పర్యాటక ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వినూత్న ప్రణాళికలు రూపొందించాలని, HYDలో అంతర్జాతీయ స్థాయి కార్నివాల్, హెరిటేజ్ వాక్‌లు నిర్వహించి రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి చాటాలన్నారు.
వార్తలు
రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి చాటాలి: జూపల్లి


