TG: జూలై 16 నుంచి HMDA గ్రౌండ్స్‌లో జరిగే కులవృత్తుల మేళాలో అందరికీ సమాన అవకాశాలిచ్చి విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మహిళల కుట్టుమిషన్ల పథకానికి పారదర్శక విధివిధానాలు, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్‌పై తక్షణ ప్రతిపాదనలు కోరారు. ఐఐటీ, ఐఐఎం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, కాటమయ్య శిక్షణ పొందిన వారికి కిట్లు వెంటనే ఇవ్వాలన్నారు.
వార్తలు
కులవృత్తుల మేళా.. పొన్నం కీలక ఆదేశాలు


