తమిళనాడులోని తిరుపత్తూరులో కన్నప్రేమను కాదని ప్రియుడి వైపే మొగ్గు చూపింది ఓ కూతురు. ప్రేమించిన వాడిని పెళ్లాడేందుకు నిశ్చయించుకున్న ఆమె, కన్నవారు కన్నీళ్లతో కాళ్లపై పడి బతిమాలినా కరగలేదు. వారి రోదనలను లెక్కచేయకుండా తన నిర్ణయానికే కట్టుబడి ప్రియుడితో వెళ్లిపోయింది. ప్రేమ కోసం కన్నవారిని కాదన్న కూతురి తీరు స్థానికులను కంటతడి పెట్టించగా.. ఈ వీడియో వైరల్‌గా మారింది.
వార్తలు
VIDEO: కూతురి కాళ్లపై పడినా కనికరించలేదు


