హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: YS రాజశేఖర్ రెడ్డి

YS రాజశేఖర్ రెడ్డి నిరంతర ప్రజాసేవ, మొక్కవోని దీక్షకు ఒక గొప్ప నిదర్శనం. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి ఆయన చేసిన చారిత్రాత్మక 'పాదయాత్ర' ఎందరికో స్ఫూర్తిదాయకం. సీఎంగా ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో పేదల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఓటమి ఎరుగని నాయకుడిగా, మాట తప్పని వ్యక్తిత్వంతో ఆయన సాధించిన విజయాలు ఎప్పటికీ ఆదర్శనీయం.