1914: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు జననం
1949: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి జననం
1969: సినిమా నటి, రచయిత, దర్శకురాలు సుకన్య జననం
1972: భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జననం
1983: చలన చిత్ర నటి మీరాచోప్రా బర్త్ డే
2007: భారత మాజీ ప్రధాని చంద్రశేఖర్ మరణం
* జాతీయ వీడియో గేమ్ దినోత్సవం
వార్తలు
జూలై 08: చరిత్రలో ఈరోజు


