దేశవ్యాప్తంగా గత ఏడాది 58 ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేసేందుకు యాజమాన్యాల దరఖాస్తుల మేరకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. వీటిలో 3 ప్రభుత్వ ఎయిడెడ్, మిగిలినవి ప్రైవేట్ కాలేజీలు. అడ్మిషన్లు లేకపోవడం, మౌలిక వసతుల కొరతతో వీటిని మూసివేయగా, ప్రస్తుతం చదువుతున్న పాత విద్యార్థుల కోర్సులు పూర్తయ్యే వరకు కాలేజీలు కొనసాగుతాయి. అలాగే 950కి పైగా కోర్సులు రద్దయ్యాయి.
వార్తలు
58 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేత


