మహారాష్ట్రలో డ్యాన్స్ బార్ల నిబంధనల ఉల్లంఘనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. పాత పోలీస్ యాక్ట్ లోపాలను వాడుకుంటూ మహిళలతో డ్యాన్సులు చేయిస్తుండటంతో.. హోం శాఖ మంత్రి పంకజ్ భోయర్ ఈ 'ప్రొహిబిషన్ ఆఫ్ ఆబ్సెన్స్ డాన్స్' బిల్లును తెచ్చారు. దీని ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో మహిళల డ్యాన్స్‌పై కఠిన నిబంధనలు అమలు కానున్నాయి.
వార్తలు
బార్ల అనుమతి కోసం కొత్త బిల్లు..!


