AP: తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కారుపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. తనను ఢీకొట్టిన కారే కిడ్నాప్ రోజు గ్రామంలో తిరిగిందని మొదట ఆరోపించిన బంధువు కోటయ్య, ఆ రెండు వేర్వేరు కార్లని, తాను పొరపడ్డానని వీడియో విడుదల చేశారు. సీఐ చెన్నకేశవరావు స్పందిస్తూ.. సీసీటీవీ ఆధారంగా విచారించామని, ఆ కారు ఒక శుభకార్యానికి వచ్చిందని, ఈ కేసుకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
వార్తలు
జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు.. ఆ కారు ఎవరిదంటే?


