WGL: రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఈనెల 9న వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఐడీవోసీలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి, స్వయం సహాయక సంఘాల స్టాళ్లు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ట్రైబల్ వెల్ఫేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సందర్శించనున్నారు. అనంతరం భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
రేపు జిల్లాకు రానున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా


