తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరి జీతాలను 25 శాతం పెంచినట్లు తెలిపింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ టాస్మాక్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ తీసుకున్న తొలి నిర్ణయం ఇదే కావటం విశేషం. విజయ్ నిర్ణయంతో ఈ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
వార్తలు
ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు


