NGKL: జిల్లా జనరల్ ఆసుపత్రి కార్మికుల రెండు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డిని కోరారు. వేతనాల జాప్యంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే వేతనాలను తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
పెండింగ్ వేతనాలను విడుదల చేయాలి: సీఐటీయూ


