అయోధ్య విరాళాల చోరీపై శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి నోరు విప్పారు. తమపై వస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతున్నందున మౌనంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. సిట్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఈ వ్యవహారంపై స్పందిస్తానని వెల్లడించారు. అప్పుడు ఒక్కొ అంశంపై వివరణ ఇస్తానని చెప్పారు.
వార్తలు
అయోధ్య కేసు.. మౌనం వీడిన చంపత్ రాయ్!


